ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆనంద్ మహీంద్రాను దాటేసిన రతన్ టాటా

national |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 06:52 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలొయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇదే విషయాన్ని రతన్ టాటా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాకు అధిగమించి నెటిజన్ల అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో రతన్ టాటాకు 12.6 మిలియన్స్ ఫాలొవర్స్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 10.8 మిలియన్స్ ఫాలొవర్స్‌తో ఆనంద్ మహీంద్రా నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com