ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత్-శ్రీలంక మధ్య ఫైనల్

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 10:52 AM

ఏషియన్ గేమ్స్‌లో భాగంగా భారత్-శ్రీలంక మహిళా జట్ల మధ్య సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక జట్టుతో పోలిస్తే హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు బంగారు పతకం లభిస్తుంది. ఇక ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 23 టీ20లు జరగగా భారత్ 18 సార్లు గెలిచింది. శ్రీలంక జట్టు 4 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com