ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లూధరన్ అంధుల పాఠశాల విద్యార్థులకు అమృత హెల్త్ కార్డులను పంపిణీ చేసిన స్పీకర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 14, 2018, 11:05 AM

నరసరావుపేట లూధరన్ అంధుల పాఠశాలలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఎన్.టి.ఆర్ వైద్యసేవ ద్వారా అమృత హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికి రూ.10లక్షల నిధులు మంజూరు చేసినట్లు స్పీకర్ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com