ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16వ ఐపీఎల్ సీజన్....టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:42 PM

నేడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. ఈ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య ఈరోజు మ్యాచ్ జరగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈమ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై జట్టులో ధోనీ, జడేజా, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ వంటి స్టార్లు ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, మాథ్యూ వేడ్, మహ్మద్ షమీ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com