ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌కు గులాం నబీ ఆజాద్‌ షాక్‌

national |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 11:45 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పార్టీ అధిష్ఠానానికి షాకిచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవికి.. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి ఒకేసారి రాజీనామా చేశారు. పార్టీ బాధ్యతలు అప్పగించిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చాలా కాలంగా ఆజాద్ కాంగ్రెస్ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో తన అసంతృప్తిని రాజీనామా ద్వారా తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com