ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 08:58 PM

డబ్లిన్ వేదికగా మంగళవారం రాత్రి ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత ఆటగాళ్లు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని చుస్తునారు. ఈ మ్యాచ్‌కి సంజూ శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com