ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో జుట్టు సంరక్షణ ...

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 07:20 PM

--- ఈ వేసవిలో చెమట ఊరికే పట్టేస్తుంటుంది. దీనివల్ల రెండు రోజులకొకసారైనా తలస్నానం చేస్తుండాలి. దీంతో మాడు, జుట్టు శుభ్రంగా ఉంటాయి.
--- ఏ కాలంలోనైనా జుట్టుకు నూనె రాయడమనేది చాలా ముఖ్యం. ఒకవేళ జుట్టుకు నూనె రాయకపోతే, తలలో బాగా పట్టిన చెమట వల్ల, హ్యూమిడిటీ వల్ల జుట్టు డల్లుగా, పెళుసుబారినట్టు ఉంటుంది.
--- హెవీ గా ఉండే హెయిర్ ప్యాక్ ను వేసుకోవద్దు. దానివల్ల డాండ్రఫ్, జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి.
--- హైడ్రేట్ గా ఉంటూ, ఆరోగ్యకరమైన డైట్ ను తీసుకోండి.
--- ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు, హానికరమైన సూర్య కిరణాల నుండి జుట్టును రక్షించుకోవటానికి ఖచ్చితంగా స్కార్ఫ్, గొడుగు వంటి వాటిని వాడండి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com