ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిఖర ప్రతిష్ట మహోత్సవం పూజలు

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 11:59 AM

చల్లపల్లి మండలం నడకుదురు శ్రీ పృధ్వీశ్వర క్షేత్రంలో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా శిఖరాలకు రాజగోపుర నిర్మాణ దాతల్లో ఒకరైన మండవ రవీంద్ర -రమణ కుమారి దంపతులు బుధవారం అభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com