ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలర్ట్.. రేపటి వరకే ఛాన్స్

Education |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 12:37 PM

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. మొత్తం 503 పోస్టులకు ఇప్పటివరకు 2.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసేసరికి దరఖాస్తుల సంఖ్య 3 లక్షల వరకు చేరుకునే అవకాశాలున్నాయని టీఎస్‌పీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com