ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గ మాత ఆలయ వార్షికోత్సవం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 11:45 AM
ఆలేరు మున్సిపల్ పరిధిలోని దుర్గ మాత ఆలయ వార్షికోత్సవం సమావేశం పంతులు ఆలేటి రంగన్న ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పాల్గొని వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వచ్చే నెల 9 నుండి 12 వరకు వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు భక్తులు అమ్మవారిని ఆశీస్సులు పొందాలని కోరారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com