ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేసిన టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 12:32 PM

తిరుమల : ఈరోజు శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేసిన టీటీడీ. జూలై, ఆగష్టు నెలలకు సంబంధించి  మొత్తం 13,35,000 లక్షల  ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల. గంట సమయంలో 2,78,000 లక్షల మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.10,35,000 లక్షల టిక్కెట్లు  టీటీడీ వెబ్‌సైట్ లో భక్తులకు అందుబాటులోకి వున్నాయి


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com