ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ బ్యాట్ పట్టిన మాజీ సొగసరి కెప్టెన్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 11:49 AM

మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ చాలాకాలం తర్వాత బ్యాట్ పట్టారు. గతంలోలా టైమింగ్ చేస్తున్నట్టు క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి క్రికెట్ అభిమానుల నుండి అనూహ్య స్పందన వస్తుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com