ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 54 లక్షలు దాటాయి. ప్రపంచ ఆరోగ్య నివేదిక వివరాల మేరకు.. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 54,01,222 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,43,799 మంది మృతి చెందారు. కరోనా బారినపడి 22,47,110 మంది కోలుకున్నారు.