ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటకి వస్తే క్వారంటైన్‌కే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 27, 2020, 11:42 AM

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. గుంటూరు, నర్సరావుపేటలో ప్రజలు బయటకు రాకుండా మరిన్ని ఆంక్షలు విధించారు. అనవసరంగా బయటకు వచ్చేవారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పోలీసులు తరలిస్తున్నారు. మరోవైపు గుంటూరులో కరోనా బాధితుల సంఖ్య 214కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com