ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో హై అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 11:21 AM

తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు.కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు. యువకుని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. బాలాజీ నగర్ మూడో లైనులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. యువకుడు ఎవరెవరిని కలిశాడు అన్న దానిపై అరా తీస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com