ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 11:43 AM

తేది: 28-01-2020, మంగళవారంశ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం శిశిర రుతువు; మాఘ మాసం; శుక్ల పక్షం చవితి: పూర్తి శతభిషం నక్షత్రం: ఉ.7.56 తదుపరి పూర్వాభాద్ర అమృత ఘడియలు: రా. 1.37 నుంచి 3.23 వరకు వర్జ్యం: మ. 3.03 నుంచి 4.46 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.52 నుంచి 9.36 వరకు తిరిగి రా. 10.56 నుంచి 11.47 వరకు రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5.43






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com