ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక సరఫరాలో ప్రభుత్వం విఫలం : కళా వెంకట్రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2019, 12:33 PM

రాష్ట్రంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పాలనలో జగన్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగన్ పాలనలో ఐఏఎస్ ల వ్యవస్థ కూడా గందరగోళంలో పడిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com