ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామివేషన్ వేసిన మన్మోహన్ సింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2019, 03:25 PM

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జయపురలో మన్మోహన్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అశోక్ గెహ్లాట్, ఉప ఉముఖ్యమంత్రి సచిన్ ఫైలట్  ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com