ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలును సస్పెండ్‌ చేసిన పాక్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2019, 02:57 PM

ఇస్లామాబాద్‌ :  పాకిస్తాన్‌ ప్రభుత్వం సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలును సస్పెండ్‌ చేసింది. భారత్‌లోని ఢిల్లి, అట్టారి, పాకిస్తాన్‌లోని లాహోర్‌ల మధ్య ఈ రైలు నడుస్తుంది. వారానికి రెండుసార్లు ఈ రైలు నడుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com