ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు రుణ మాఫీపై కాంగ్రెస్‌, ఎన్‌సిపి నేతల నిరసన ప్రదర్శన

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 12:27 PM

రైతుల రుణ మాఫీ అంశంపై కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నాయకులు మహారాష్ట్ర శాసనసభ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ విధానాలను వారు తీవ్రంగా విమర్శించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com