ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారి పర్యటనకు సుప్రీంకోర్టు అనుమతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 05:49 PM

గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారి పర్యటనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గాలిజనార్ధన్ రెడ్డి బళ్లారి పర్యటనపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాలి. గాలి జనార్ధన్ రెడ్డి రెండు వారాలపాటు బళ్లారి పర్యటనకు సుప్రీంకోర్టు అనుమతించింది. అనారోగ్యంతో బాధపడుతున్న మామ వద్దకు గాలిజనార్ధన్ రెడ్డి వెళ్లనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com