ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ఆలయంలో నేటి నుంచి వసంతోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2019, 09:18 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ్టి నుంచి వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. వసంతోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com