ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేదరమెట్ల: రేపు పాఠశాల ఆవరణంలోనే ఆధార్ మొబైల్ క్యాంప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:21 PM

కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలోని రాధాస్ గీతం పాఠశాల నందు, శనివారం ఆధార్ మొబైల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.
విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల వద్దనే క్యాంప్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు క్యాంపు నిర్వహించబడుతుందని, విద్యార్థులు ఈ ఆధార్ మొబైల్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం సాయంత్రం తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com