ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోండి: తహసిల్దార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:31 PM

పొన్నూరు పట్టణంలోని సంస్కృత పాఠశాలలో దీపావళి సామాగ్రి అమ్మకపు స్టాల్స్ ను బుధవారం మండల తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హాక్ కమిషనర్ రమేష్ బాబు తో కలిసి పరిశీలించారు. స్టాల్స్ వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులు రాకపోకల మార్గాలను పరిశీలించి అగ్నిమాపక కేంద్రాన్ని కూడా ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com