ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామసముద్రం: సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 04:13 PM

రామసముద్రం మండలంలోని 19 పంచాయతీలలో సీసీ రోడ్డు కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టి, పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ పూజ నిర్వహించారు.
గ్రామసభలలో అందరి ఆమోదంతో అభివృద్ధి పనులకు పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com