ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయాన్‌-4 ఉపగ్రహం తయారీకి శిక్షణ!

Astrology |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 07:11 PM

అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్‌ అంకురసంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇస్రో ‘చంద్రయాన్-4’ మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా.. 108 దేశాలకు చెందిన 12 వేలమంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు ‘శక్తిశాట్‌’ అనే మిషన్‌ను ప్రారంభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com