ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్న బుడ్డి తగ్గింపు, అమ్మ వంట సరుకు పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 11:14 PM

నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వినూత్న నిరసన చేప‌ట్టారు. వీధుల్లో నిత్యావసరాల బండి తోసుకుంటూ నిరసన తెలిపిన రాచమల్లు . వైయస్ జగన్, చంద్రబాబు హయాంలో పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com