ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ నిర్మాణంలో రతన్ టాటాది కీలక పాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 11:01 PM

రతన్ టాటా మృతి పట్ల మంత్రి అనగాని సంతాపం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ.... దేశ నిర్మాణంలో రతన్ టాటాది కీలక పాత్రని, నిజమైన మానవతావాది రతన్ టాటా అని వ్యాఖ్యానించారు. రతన్ టాటా మరణం దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com