ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 11:05 AM

పంచాంగము  10.10.2024,  శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః  కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: శరద్ మాసం: ఆశ్వీయుజ పక్షం: శుక్ల - శుద్ధ  తిథి: సప్తమి ఉ‌.07:37 వరకుతదుపరి అష్టమి వారం: గురువారం - బృహస్పతి  వాసరే నక్షత్రం: పూర్వాషాఢ రా.02:09 వరకు  తదుపరి ఉత్తరాషాఢ యోగం: అతిగండ రా.01:27 వరకు  తదుపరి సుకర్మ కరణం: వణిజ ఉ‌.07:37 వరకు తదుపరి భధ్ర రా.07:20 వరకు తదుపరి బవ వర్జ్యం: ఉ‌.11:35 - 01:12 వరకు దుర్ముహూర్తం: ఉ‌.10:05 - 10:53 మరియు ప‌.02:48 - 03:35 రాహు కాలం: ప‌.01:31 - 03:00 గుళిక కాలం: ఉ‌.09:05 - 10:34 యమ గండం: ఉ‌.06:08 - 07:36  అభిజిత్: 11:39 - 12:25 సూర్యోదయం: 06:07 సూర్యాస్తమయం: 05:57 చంద్రోదయం: ప‌.12:30 చంద్రాస్తమయం: రా.11:37 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: ధనుస్సు దిశ శూల: దక్షిణం శ్రీ కాళికాష్టమి ,  చిత్ర కార్తె  గౌరీ - భద్రకాళి పూజ  శ్రీ దుర్గా - సరస్వతి పూజ ,  శ్రీ సత్యపరాయణతీర్థ పుణ్యతిథి‌ , శ్రీ వానమామలై వరదాచార్యుల పుణ్యతిథి‌ , శ్రీ ప్రాణేశదాసర‌ పుణ్యతిథి‌ , సద్దుల‌ బతుకమ్మ , కుమారీ - సువాసిని పూజ 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com