ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలులో సీటు కోసం ప్రయాణికుల కొట్లాట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:50 PM

బస్సులో, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు కామన్ గా కనిపించే విషయమే. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు కదులుతున్న ఓ రైలులో ఇద్దరు ప్రయాణికులు గోడవపడ్డారు.
ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అయితే వీరిలో ఒకరు వెనక్కి తగ్గినా.. మరో యువకుడు మాత్రం ఆగకుండా దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. సీటు విషయమై వీరు గోడవపడినట్లు సమాచారం. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com