ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై మినీ వ్యాన్ బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 04:26 PM

జాతీయ రహదారిపై అరటి లోడ్ తో వెళ్తున్న మినీ వ్యాన్ కోటబొమ్మాళి మండలం జియాన్ పేట వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన హైవే సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. రాజమండ్రి నుండి పలాస వైపు ఈ వాహనం వెళుతున్నట్లు డ్రైవర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com