ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప - చెన్నై జాతీయ రహదారిపై తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 11:46 AM

అన్నమయ్య జిల్లాలో కడప-చెన్నై జాతీయ రహదారిపై తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. పుల్లంపేట మండలంలో కారు, లారీ ఢీ కొట్టాయి. కారులో ఉన్న సింహాద్రిపురం, చింతకొమ్మదిన్నె ఎస్ఐ ల భార్యలకు స్వల్ప గాయాలయ్యాయి. మరో లారీ డీజిల్ ట్యాంక్ ను ఢీ కొట్టడంతో రోడ్డుపై 600 లీటర్లు డీజిల్ నేలపాలయ్యింది. ఇదే సమయంలో మంటలు చెలరేగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగుండేదని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com