ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం 07.10.2024

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 12:07 PM

పంచాంగము  07.10.2024,  శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః  కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: శరద్మా సం: ఆశ్వీయుజ  పక్షం: శుక్ల - శుద్ధ   తిథి: చవితి ఉ‌.06:17 వరకు తదుపరి పంచమి వారం: సోమవారం - ఇందువాసరే నక్షత్రం: అనూరాధ రా.12:04 వరకు  తదుపరి జ్యేష్ఠ యోగం: ప్రీతి ఉ‌.06:07 వరకు తదుపరి ఆయుష్మాన్ రా.04:51 తదుపరి సౌభాగ్య కరణం: భధ్ర ఉ‌.06:17 వరకు  తదుపరి బవ రా.06:44 వరకు తదుపరి బాలవ వర్జ్యం: రా.తె.05:37 - 07:38 వరకు దుర్ముహూర్తం: ప‌.12:27 - 01:15 మరియు ప‌.02:50 - 03:37 రాహు కాలం: ఉ‌.07:36 - 09:05 గుళిక కాలం: ప‌.01:33 - 03:02 యమ గండం: ప‌.10:35 - 12:04 అభిజిత్: 11:40 - 12:26 సూర్యోదయం: 06:07 సూర్యాస్తమయం: 05:59 చంద్రోదయం: ఉ‌.09:42 చంద్రాస్తమయం: రా.08:54 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల: తూర్పు  లలితా పంచమి  లలితా గౌరీ వ్రతం  నాథ‌ పంచమి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com