ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండలో శ్రీ అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 01:24 PM

ఉరవకొండ పట్టణంలోని దుర్గ భవాని దేవి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులలో మూడవ రోజున శ్రీ అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీదుర్గ భవాని అమ్మవారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలు, వడియాలు, అమ్మవారికి సమర్పించారు. శనివారం పూజా ప్రసాదం చేయించిన వారు సి. నరసింహులు పి, కేశవానంద మరియు ఆనందరావు. పూజ అనంతరం ఆలయ కమిటీ తీర్థప్రసాదాలు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com