ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ వైద్యశాలకు మంచాలు, పరుపులు వితరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:53 PM

నందలూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధులు, బాలింత మహిళలకు మంచముల కొరత ఉందని ఆసుపత్రి వైద్యులు స్థానిక సర్పంచ్ మోడపోతుల రాము ద్వారా తెలియచేశారు.
గాంధీ జయంతి సందర్భంగా, నందలూరు లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 ఐరన్ మంచములు, పరుపులు, దిండ్లు అందించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కొండూరు శరత్ కుమార్ రాజు సూచన మేరకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారికీ కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com