ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 10న ఏపీ మంత్రివర్గ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 06:30 PM

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, చీఫ్‌ సెక్రటరీ, ఉన్నతశాఖాధికారులు పాల్గొననున్నారు. నూతన మద్యం పాలసీ, మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలు, చెత్త పన్ను రద్దు, జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు, పోలవరం నిర్మాణంపై కీలక చర్చ జరిగే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com