ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:45 PM

కనిగిరి మండలంలోని నందన మారెళ్ళలో వెలిసిన శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు, దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వేద పండితులు.
రామకృష్ణ శర్మ, ఆలయ అధ్యక్షులు నీలిశెట్టి బాల చెన్నయ్య బుధవారం తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజులపాటు ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీ చండి రుద్ర హోమం, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించడం జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com