ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 07:56 PM

తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అక్టోబర్‌ 1 శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ఒక్కరోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 30న సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అంతేకాదు అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com