ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడవ రోజూ జమ్ము-కాశ్మీర్‌ జాతీయ రహదారి మూసివేత

national |  Suryaa Desk  | Published : Fri, Feb 08, 2019, 04:28 PM

జమ్ము కాశ్మీర్‌ జాతీయ రహదారిని వరుసగా మూడవ రోజు కూడా మూసివేశారు. మంచు కురుస్తుండటం, కొండ చరియలువిరిగిపడుతుండటంతో ముందు జాగ్రత్తగా జాతీయ రహదారిని మూసివేశారు. లఖన్‌పూర్‌నుంచి బణిహాల్‌ ప్రాంతానికి నిత్యావసరాలు సరఫరా చేస్తున్న సుమారు 1500 ట్రక్కులు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com