ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి (వీడియో)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 04:15 PM

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లెలో పింజరి పేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహమ్మద్ అలీ, రెహనా దంపుతుల కుమారుడు అబుబకర్ సిద్ధిక్ (3) రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో ఓ కారు ఢీకొట్టింది. బాలుడి తలపై నుంచి కారు దూసుకెళ్లింది.
ఈ ప్రమాద ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంల కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com