ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూకశ్మీర్‌‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 41.17 శాతం ఓటింగ్ నమోదు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 03:20 PM

జమ్మూకశ్మీర్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ శాతం 41.17గా నమోదైంది.
అనంతనాగ్‌లో 37.90%, దోడాలో 50.81%, కిష్త్వార్‌లో 56.86%, కుల్గాంలో 39.91%, పుల్వామాలో 29.84%, ‌రాంబన్‌లో 49.68%, షోపియాన్’లో 38.72% పోలింగ్ నమోదైనట్టు అధికారులు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com