ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలను పెంచుదాం - పర్యావరణాన్ని కాపాడుదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 02:04 PM

వనం మనం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలోని నగరవణంలో శుక్రవారం మున్సిపల్ కమీషనర్ వంశీ కృష్ణ భార్గవ్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ సిబ్బందికి పచ్చదనం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. మొక్కలను పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయం సిబ్బంది, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com