ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా నాటికీ సిద్థార్థ ఇంజనీరింగ్‌ కళాశాల వంతెన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 12:31 PM

దసరా పండుగ నాటికి విజయవాడలోని వీఆర్‌ సిద్థార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో నుంచి పోతున్న పైవంతెనను వినియోగంలోకి తెస్తామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తెలిపారు. సిద్థార్థ కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న డ్రెయిన్లను ఆయన గురువారం పరిశీలించారు. త్వరగా వంతెనను అందుబాటులోకి తెచ్చేందుకే డ్రెయిన్ల నిర్మాణం వేగవంతం చేశామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ సీనియర్‌ నాయకుడు అనుమోలు ప్రభాకరరావు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com