ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ బ్యాంకు సాయం కోరిన బంగ్లాదేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 01:52 PM

రాజకీయ అనిశ్చితితో తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్‌ ప్రపంచ బ్యాంకు సాయం కోరింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు సద్దుమణిగినట్లు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక మద్దతు కోసం ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌, ఏబీడీలు తమకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 8 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు సమకూర్చాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com