ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మదర్ థెరిసా జయంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:45 AM

ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే.. ఎవరైనా కింద పడితే.. వారి వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి నవ్వుకునే రోజుల్లో బతుకుతున్నాం. కానీ, తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన మహానీయురాలు ఆమె. కష్టాల్లో ఉన్న వారిని వెతికి మరీ సాయం చేసిన అమ్మ. ఆ అమ్మ ఎవరో కాదు.. మదర్ థెరిసా. అంతటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు మదర్ థెరిసా జయంతి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com