ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్‌ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 06:56 PM

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని యానాది కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు నిలిపివేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు. బాధితుడు సాంబయ్య తన బైన్‌కు వ్యక్తిగత కక్షతోనే తగుల బెట్టారని ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com