ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాటియాలా హౌస్‌ కోర్టులో రాబర్ట్‌ వాద్రాకు ఊరట

national |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 02:20 PM

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఇక్కడి పాటియాలా హౌస్‌ కోర్టులో ఊరట లభించింది. మనీ ల్యాండరింగ్‌ కేసులో వాద్రాను అరెస్టు చేయకుండా కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ వరకూ వాద్రాను అరెస్టు చేయకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com