ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనికి థ్యాంక్స్ చెప్పిన ధావన్

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 05:42 PM

తాను ఫామ్‌లో లేనప్పుడు మద్దతుగా నిలిచిన అప్పటి కెప్టెన్ ధోనీకి ధావన్ కృతజ్ఞతలు తెలియజేశారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధవన్‌కు మద్దతుగా ధోనీ నిలువగా ఆయన హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచారు. 2014, 2016 టీ20 వరల్డ్ కప్‌లలో ఆయనకు టీమ్-11లో చోటు దక్కలేదు. కానీ, 2015 ప్రపంచ కప్‌లో ఆయనకు ధోనీ ఛాన్స్ ఇవ్వడంతో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com