ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోటల్ గదిలో రహస్య కెమెరాలను గుర్తించడం ఎలా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 04:30 PM

కెమెరాలను ప్లగ్ పాయింట్లు, అద్దాలు, స్మోక్ డిటెక్టర్లు, ఫొటో ఫ్రేముల్లో పెట్టే అవకాశం ఎక్కువ కాబట్టి వాటిని పరిశీలించండి. చీకట్లో ఫోన్ ఫ్లాష్ లైట్ వేస్తే, రహస్య కెమెరాలు ఆ వెలుతురును ప్రతిబింబిస్తాయి. నెట్వర్క్ స్కానింగ్ అప్లికేషన్ల ద్వారా హోటల్ వైఫైకు అనుమానాస్పద డివైజ్ లు కనెక్ట్ అయ్యాయేమో చూడండి. అలాగే రహస్య కెమెరాల ఇన్‌ఫ్రారెడ్ లైట్ ను చీకట్లో చాలా సెల్‌ఫోన్ కెమెరాలు గుర్తిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com