ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాలలో ఘనంగా వరలక్ష్మి వ్రతం

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:28 PM

చెన్నే కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలలో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పూజలు వైభవంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే తలంటు స్నానం చేసి భక్తిశ్రద్ధలతో ఇంటిలోని దేవుని గదిలో కలశానికి మహాలక్ష్మి అమ్మవారిని రంగురంగుల పూలతో ఆభరణాలతో అలంకరించారు. కొందరు విద్యుత్ దీపాలంకరణ చేసి గదిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com